{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"edamacheti-vaatam-vaarilo-ee-pratyekatalu-eppudainaa-gurtimchaar","title_te":"ఎడమచేతి వాటం వారిలో ఈ ప్రత్యేకతలు ఎప్పుడైనా గుర్తించారా..? తెలిస్తే ఆశ్చర్యపోతారు!","section":"తాజా","status_line":"ఎడమచేతి వాటం వారిలో ఈ ప్రత్యేకతలు ఎప్పుడైనా గుర్తించారా..? తెలిస్తే ఆశ్చర్యపోతారు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T09:52:37.636Z"},"facts":[],"events":[{"id":"event-74725","date":"2026-08-17T08:11:38.000Z","title_te":"ఎడమచేతి వాటం వారిలో ఈ ప్రత్యేకతలు ఎప్పుడైనా గుర్తించారా..? తెలిస్తే ఆశ్చర్యపోతారు!","body_te":"ప్రపంచంలో నూటికి 90 శాతం మంది కుడిచేతిని ఎక్కువగా ఉపయోగిస్తే.. కొందరు మాత్రం రాయడం, తినడం వంటి పనులన్నింటికీ ఎడమ చేతినే ఎక్కువగా ఉపయోగిస్తారు. వీరినే ఎడమచేతి వాటం వారు (Left-handed people) అంటారు. ప్రపంచ జనాభాలో వీరు సుమారు 10 శాతం మంది ఉంటారని అంచనా. చాలా వస్తువులు, పరికరాలు, పనిముట్లు కుడిచేతి వాటం వారిని దృష్టిలో పెట్టుకుని రూపొందించబడటం వల్ల ఎడమచేతి వాటం వారికి కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. అయినప్పటికీ వారు తమకు అనుగుణంగా అలవాటు చేసుకుని రోజువారీ పనులను సులభంగా చేసుకుంటారు..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/left-handed-people-have-these-unique-traits-interesting-facts-about-left-handed-people-1890099.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi0AFBVV95cUxPQ2U2aGs5U2VPd0NRRnJOeElncnN0OEFkUmRhamRMa2F0b3NGcGRTTTh6OVhPNnp6ZXVxeVlpVlViR3ZiT1VnR2s0WVlPSy04MlN5a0R3dU9rNWR4a0lEdjloVDl2QUIwalJTWENQWldkaVJ6eGZkVnhleV9SdHlmaGVvYkw5MEZLdnBzMm1WNzBqcTlzOVhnVHdUMXJkWFVaNkFwN3JlUS1Jc1QwaWs5dDc5MDhIZTBSaFJVQ21jVHNqdTVaV1VtVGlEWjFYQ0w30gHQAUFVX3lxTE9DZTZoazlTZU93Q1FGck54SWdyc3Q4QWRSZGFqZExrYXRvc0ZwZFNNOHo5WE82enpldXF5WWlWVWJHdmJPVWdHazRZWU9LLTgyU3lrRHd1T2s1ZHhrSUR2OWhUOXZBQjBqUlNYQ1BaV2RpUnp4ZmRWeGV5X1J0eWZoZW9iTDkwRkt2cHMybVY3MGpxOXM5WGdUd1QxcmRYVVo2QXA3cmVRLUlzVDBpazl0NzkwOEhlMFJoUlVDbWNUc2p1NVpXVW1UaURaMVhDTDc?oc=5"}]}]}