{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"edateripileni-varsham-taadicherla-osipilo-nilisina-boggu-utpatti","title_te":"ఎడతెరిపిలేని వర్షం..తాడిచెర్ల ఓసిపిలో నిలిసిన బొగ్గు ఉత్పత్తి.!","section":"తాజా","status_line":"ఎడతెరిపిలేని వర్షం..తాడిచెర్ల ఓసిపిలో నిలిసిన బొగ్గు ఉత్పత్తి.!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T19:37:19.938Z"},"facts":[],"events":[{"id":"event-87052","date":"2026-08-24T17:53:00.000Z","title_te":"ఎడతెరిపిలేని వర్షం..తాడిచెర్ల ఓసిపిలో నిలిసిన బొగ్గు ఉత్పత్తి.!","body_te":"నవతెలంగాణ – మల్హర్ రావు: గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో మండల కేంద్రమైన తాడిచెర్ల ఓపెన్ కాస్ట్-1గనిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.మైన్లో భారీగా వర్షపు నీరు చేరడంతో ఉత్పత్తి పనులు పూర్తిగా నిలిచిపోయి 9 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి,1 లక్ష 30 వేల క్యూబిక్ మీటర్ల ఓబీ తొలగింపు పనులకు ఆటంకం కలిగిందని బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి,కేఎస్ఎన్ మూర్తి,మైన్ మేనేజర్ […] The post ఎడతెరిపిలేని వర్షం..తాడిచెర్ల ఓసిపిలో నిలిసిన బొగ్గు ఉత్పత్తి.! appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/incessant-rain-coal-production-stalled-in-tadicherla-ocp/"}]}]}