{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"edi-padite-adi-vaddu-kodi-kaallanu-ilaa-okkasaari-tini-choodamdi","title_te":"ఏది పడితే అది వద్దు.. కోడి కాళ్లను ఇలా ఒక్కసారి తిని చూడండి.. ఆ రోగాల మాటే ఉండదు..","section":"తాజా","status_line":"ఏది పడితే అది వద్దు.. కోడి కాళ్లను ఇలా ఒక్కసారి తిని చూడండి.. ఆ రోగాల మాటే ఉండదు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T08:05:21.675Z"},"facts":[],"events":[{"id":"event-73198","date":"2026-08-16T07:40:23.000Z","title_te":"ఏది పడితే అది వద్దు.. కోడి కాళ్లను ఇలా ఒక్కసారి తిని చూడండి.. ఆ రోగాల మాటే ఉండదు..","body_te":"ఆదివారం వచ్చిందంటే నాన్‌వెజ్ ప్రియులకు పండగే..! చికెన్‌, మటన్‌, ఫిష్‌తో రకరకాల వంటకాలు చేసుకుని ఇష్టంగా తింటుంటారు. అయితే ఈసారి రెగ్యులర్ చికెన్‌కు బదులుగా కోడి కాళ్ల రోస్ట్‌ ట్రై చేయండి. కొల్లాజెన్‌, ప్రొటీన్లు, జెలాటిన్‌ వంటి పోషకాలు ఉండే కోడి కాళ్లను మసాలాలతో దట్టించి రుచికరంగా రోస్ట్‌ చేసుకోవచ్చు. అన్నం, చపాతీల్లోకి అదిరిపోయే ఈ స్పైసీ కోడి కాళ్ల రోస్ట్‌ను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/chicken-feet-roast-recipe-spicy-and-delicious-sunday-special-non-veg-kodi-kallu-recipe-1889393.html"}]}]}