{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"edmonton-gurdwara-jailu-numchi-rileejai-gurudvaaraalo-idda-rni-p","title_te":"Edmonton Gurdwara: జైలు నుంచి రిలీజై.. గురుద్వారాలో ఇద్ద‌ర్ని పొడిచేశాడు","section":"తాజా","status_line":"Edmonton Gurdwara: జైలు నుంచి రిలీజై.. గురుద్వారాలో ఇద్ద‌ర్ని పొడిచేశాడు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T05:37:21.892Z"},"facts":[],"events":[{"id":"event-82669","date":"2026-08-22T04:29:20.000Z","title_te":"Edmonton Gurdwara: జైలు నుంచి రిలీజై.. గురుద్వారాలో ఇద్ద‌ర్ని పొడిచేశాడు","body_te":"Edmonton Gurdwara: కెన‌డాలోని ఎడ్మంట‌న్‌లో ఉన్న గురుద్వారాలో ఓ వ్య‌క్తి ఇద్ద‌ర్ని పొడిచేశాడు. స్క్రూడైవ‌ర్‌తో అత‌ను అటాక్ చేశాడు. ఈ కేసులో 27 ఏళ్ల వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల క్రితమే అత‌ను జైలు నుంచి రిలీజైయ్యాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/2-men-stabbed-in-canadas-edmonton-gurdwara-2490880"}]}]}