{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"edu-nimishaalu-chanipoyina-phut-baalar-koch-gaa-maari-chaampiyan","title_te":"ఏడు నిమిషాలు చనిపోయిన ఫుట్‌బాలర్, కోచ్‌గా మారి చాంపియన్ బ్రెజిల్‌ను ఇంటికి పంపించారు, ఎవరాయన?","section":"తాజా","status_line":"ఏడు నిమిషాలు చనిపోయిన ఫుట్‌బాలర్, కోచ్‌గా మారి చాంపియన్ బ్రెజిల్‌ను ఇంటికి పంపించారు, ఎవరాయన?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-08T03:14:28.944Z"},"facts":[],"events":[{"id":"event-6081","date":"2026-07-08T02:46:37.000Z","title_te":"ఏడు నిమిషాలు చనిపోయిన ఫుట్‌బాలర్, కోచ్‌గా మారి చాంపియన్ బ్రెజిల్‌ను ఇంటికి పంపించారు, ఎవరాయన?","body_te":"మ్యాచ్ తర్వాత సోల్బాకెన్ తన కుటుంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. దానికి కారణం ప్రత్యేకమైనది. దాదాపు 25 సంవత్సరాల కిందట ఆయన గుండె ఏడు నిమిషాల పాటు కొట్టుకోవడం ఆగిపోయింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c621974k5jeo?at_medium=RSS&at_campaign=rss"}]}]}