{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"education-department-vidyaasaakhalo-vasoolla-damdaa-okesaari-17","title_te":"Education Department | విద్యాశాఖలో వసూళ్ల దందా.. ఒకేసారి 17 వాయిదాల డీఏ ఇప్పిస్తానని పైసా వసూల్‌.. !","section":"తాజా","status_line":"Education Department | విద్యాశాఖలో వసూళ్ల దందా.. ఒకేసారి 17 వాయిదాల డీఏ ఇప్పిస్తానని పైసా వసూల్‌.. !","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T11:26:08.669Z"},"facts":[],"events":[{"id":"event-50172","date":"2026-08-02T10:36:18.000Z","title_te":"Education Department | విద్యాశాఖలో వసూళ్ల దందా.. ఒకేసారి 17 వాయిదాల డీఏ ఇప్పిస్తానని పైసా వసూల్‌.. !","body_te":"Education Department | హనుమకొండ జిల్లా ఎయిడెడ్‌ టీచర్ల బిల్లులు రాకుండా అయోమయానికి గురవుతున్నారు. నిబంధనల ప్రకారం ఏ నెలకు ఆ నెల బిల్లు పంపించాల్సి ఉండగా ఒకేసారి 17 వాయిదాల డీఏ బిల్లును ఒకేసారి పంపిస్తానని రూ.3 లక్షల వరకు డబ్బులు వసూల్‌ చేసినట్లు ఆరోపిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/warangal-city/paisa-vasool-in-hanumakonda-education-department-2471000"}]}]}