{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ee-1-setilmemt-praajekt-kosam-temdarlu-pilavoddu","title_te":"ఈ-1 సెటిల్మెంట్ ప్రాజెక్ట్ కోసం టెండర్లు పిలవొద్దు","section":"తాజా","status_line":"ఈ-1 సెటిల్మెంట్ ప్రాజెక్ట్ కోసం టెండర్లు పిలవొద్దు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T19:31:31.613Z"},"facts":[],"events":[{"id":"event-85390","date":"2026-08-23T19:06:58.000Z","title_te":"ఈ-1 సెటిల్మెంట్ ప్రాజెక్ట్ కోసం టెండర్లు పిలవొద్దు","body_te":"ఇజ్రాయిల్‌కు ఏడు దేశాల హితవున్యూఢిల్లీ : ఈ-1 సెటిల్మెంట్ ప్రాజెక్ట్ కోసం నిర్మాణ టెండర్లను ఆహ్వానించాలన్న ఇజ్రాయిల్ ప్రభుత్వ నిర్ణయాన్ని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, కెనడా వ్యతిరేకించాయి. ఇజ్రాయిల్ నిర్ణయం ఆమోదయోగ్య కాదని తేల్చి చెప్పాయి. ఈ ప్రణాళికను తక్షణమే ఉపసంహరించుకోవాలని, వెస్ట్‌బ్యాంక్‌లో సెటిల్మెంట్ల విస్తరణను నిలిపివేయాలని ఇజ్రాయిల్‌ను కోరాయి. ఈ మేరకు ఆయా దేశాలు ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ‘ఈ-1 సెటిల్మెంట్ వెస్ట్‌బ్యాంక్‌లో విభజనను సృష్టించి పాలస్తీనా భూభాగాల […] The post ఈ-1 సెటిల్మెంట్ ప్రాజెక్ట్ కోసం టెండర్లు పిలవొద్దు appeared first on Navatelangana","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/do-not-call-for-tenders-for-the-e-1-settlement-project/"}]}]}