{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ee-20ki-tema-bedada-ithanaal-haigroskopik-svabhaavamto-imdhanam","title_te":"ఈ-20కి తేమ బెడద.. ఇథనాల్‌ హైగ్రోస్కోపిక్‌ స్వభావంతో ఇంధనం కలుషితం","section":"తాజా","status_line":"ఈ-20కి తేమ బెడద.. ఇథనాల్‌ హైగ్రోస్కోపిక్‌ స్వభావంతో ఇంధనం కలుషితం","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-20T20:40:56.902Z"},"facts":[],"events":[{"id":"event-28963","date":"2026-07-20T19:56:21.000Z","title_te":"ఈ-20కి తేమ బెడద.. ఇథనాల్‌ హైగ్రోస్కోపిక్‌ స్వభావంతో ఇంధనం కలుషితం","body_te":"ఈ-20 ఇంధనంతో నా వెహికల్‌ మైలేజీ పడిపోయిందని ఒకరు.. ఇంజిన్‌ పాడైందని మరొకరు.. సోషల్‌ మీడియాలో ఇలా పలు వీడియోలు వైరలవుతున్నాయి. ఈ-20 పెట్రోల్‌ వాడాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొన్నది. మరి ఈ-20 పెట్రోల్‌ వాడొచ్చా.. వెహికల్స్‌ ఎందుకు పాడవుతున్నాయి.. అంటే అందుకు ప్రధాన కారణం ఇంధనం కలుషితం కావడమే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/is-e20-fuel-safe-contaminated-petrol-sparks-concerns-2457263"}]}]}