{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ee-20pai-charchiddaam-kemdrampai-jen-jee-nirasanala-ephekt-maari","title_te":"ఈ-20పై చర్చిద్దాం!.. కేంద్రంపై జెన్‌-జీ నిరసనల ఎఫెక్ట్‌.. మారిన సర్కార్‌ తీరు","section":"తాజా","status_line":"ఈ-20పై చర్చిద్దాం!.. కేంద్రంపై జెన్‌-జీ నిరసనల ఎఫెక్ట్‌.. మారిన సర్కార్‌ తీరు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T23:36:56.510Z"},"facts":[],"events":[{"id":"event-46015","date":"2026-07-30T22:20:45.000Z","title_te":"ఈ-20పై చర్చిద్దాం!.. కేంద్రంపై జెన్‌-జీ నిరసనల ఎఫెక్ట్‌.. మారిన సర్కార్‌ తీరు","body_te":"జంతర్‌మంతర్‌ వద్ద చోటుచేసుకున్న నిరసనల అనుభవాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మనస్సులో ఇంకా తాజాగా ఉన్నాయి. జెన్‌-జీ విద్యార్థుల ఆందోళన వల్ల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సి వచ్చిన నేపథ్యంలో మోదీ ప్రభుత్వం ఇప్పుడు మరొక ఆందోళన వీధి పోరాటంగా మారకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/e20-protest-team-bharat-to-organise-road-rally-gaadi-march-2468168"}]}]}