{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ee-20to-aarthika-vyavasthake-pramaadam-maajee-seeem-kejreevaal-v","title_te":"ఈ-20తో ఆర్థిక వ్యవస్థకే ప్రమాదం.. మాజీ సీఎం కేజ్రీవాల్‌ విమర్శలు","section":"తాజా","status_line":"ఈ-20తో ఆర్థిక వ్యవస్థకే ప్రమాదం.. మాజీ సీఎం కేజ్రీవాల్‌ విమర్శలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T21:49:09.436Z"},"facts":[],"events":[{"id":"event-62492","date":"2026-08-09T20:28:14.000Z","title_te":"ఈ-20తో ఆర్థిక వ్యవస్థకే ప్రమాదం.. మాజీ సీఎం కేజ్రీవాల్‌ విమర్శలు","body_te":"ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ ఈ-20పెట్రోల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా వాహనదారుల్లో ఈ-20 పెట్రోల్‌ మీద ఆందోళన పెరుగుతున్నదని తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/arvind-kejriwal-raises-alarm-over-e20-petrol-warns-of-economic-impact-2478560"}]}]}