{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ee-aalayamlo-purushulaku-pyaamt-shart-nishedham-cheera-kattukunn","title_te":"ఈ ఆలయంలో పురుషులకు ప్యాంట్-షర్ట్ నిషేధం.. చీర కట్టుకున్న వారికే అమ్మవారి దర్శనం!","section":"తాజా","status_line":"ఈ ఆలయంలో పురుషులకు ప్యాంట్-షర్ట్ నిషేధం.. చీర కట్టుకున్న వారికే అమ్మవారి దర్శనం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T12:49:06.677Z"},"facts":[],"events":[{"id":"event-51913","date":"2026-08-03T12:23:05.000Z","title_te":"ఈ ఆలయంలో పురుషులకు ప్యాంట్-షర్ట్ నిషేధం.. చీర కట్టుకున్న వారికే అమ్మవారి దర్శనం!","body_te":"Kottankulangara Devi Temple: కేరళలోని కొట్టంకులంగర దేవి ఆలయంలో పురుషులు చీర కట్టుకుని, స్త్రీల మాదిరిగా అలంకరించుకున్న తర్వాతే అమ్మవారిని దర్శించుకోవాలి. చామయవిళక్కు ఉత్సవంలో వేలాది మంది భక్తులు ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు. ఈ విశిష్ట ఆచారం వెనుక ఉన్న జానపద గాథ, భక్తుల విశ్వాసం గురించి తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/why-men-wear-sarees-to-worship-at-keralas-kottankulangara-devi-temple-the-unique-tradition-explained-1879994.html"}]}]}