{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ee-aayil-mumdu-khareedaina-skin-ker-prodaktulu-koodaa-balaadoor","title_te":"ఈ ఆయిల్ ముందు ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్టులు కూడా బలాదూర్..మెరిసే ముఖం, సిల్కీ హెయిర్ మీ సొంతం!","section":"తాజా","status_line":"ఈ ఆయిల్ ముందు ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్టులు కూడా బలాదూర్..మెరిసే ముఖం, సిల్కీ హెయిర్ మీ సొంతం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T14:20:51.311Z"},"facts":[],"events":[{"id":"event-23397","date":"2026-07-17T14:15:44.000Z","title_te":"ఈ ఆయిల్ ముందు ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్టులు కూడా బలాదూర్..మెరిసే ముఖం, సిల్కీ హెయిర్ మీ సొంతం!","body_te":"బాదం నూనె చర్మ, కేశ సంరక్షణకు ఒక సంజీవనిలా పనిచేస్తుంది. ఇందులో విటమిన్-ఇ, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ నూనె ముఖంపై ముడతలు, నల్లటి వలయాలను తగ్గించి చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది. అలాగే జుట్టుకు పోషణనందించి రాలడాన్ని అరికడుతుంది. ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. అయితే, దీని నుండి పూర్తి ఫలితాలు పొందాలంటే సరైన పద్ధతిలో వాడటం ముఖ్యం. ముఖానికి ఎలా అప్లై చేయాలి, జుట్టుకు ఎలా వాడాలి..? చర్మ తత్వాన్ని బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/almond-oil-benefits-for-glowing-skin-and-healthy-hair-how-to-use-it-correctly-1867624.html"}]}]}