{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ee-bassullo-olektraa-dookudu","title_te":"ఈ-బస్సుల్లో ఒలెక్ట్రా దూకుడు","section":"తాజా","status_line":"ఈ-బస్సుల్లో ఒలెక్ట్రా దూకుడు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T20:52:22.451Z"},"facts":[],"events":[{"id":"event-45865","date":"2026-07-30T20:17:40.000Z","title_te":"ఈ-బస్సుల్లో ఒలెక్ట్రా దూకుడు","body_te":"దేశీయ ఎలక్ట్రిక్‌ బస్సుల విభాగంలో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ మరో చారిత్రక మైలురాయిని అధిగమించింది. కంపెనీకి చెందిన 4 వేల ఈ బస్సులు దేశీయ రోడ్లపై పరుగులు పెడుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/olectra-greentech-crosses-another-historic-milestone-in-the-domestic-electric-bus-2468404"}]}]}