{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ee-buddodi-tyaalemt-adurs-roobik-kyoobs-to-adbhutamaina-portreyi","title_te":"ఈ బుడ్డోడి ట్యాలెంట్‌ అదుర్స్‌.. రూబిక్ క్యూబ్స్‌తో అద్భుతమైన పోర్ట్రెయిట్ ఆర్ట్స్","section":"తాజా","status_line":"ఈ బుడ్డోడి ట్యాలెంట్‌ అదుర్స్‌.. రూబిక్ క్యూబ్స్‌తో అద్భుతమైన పోర్ట్రెయిట్ ఆర్ట్స్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T14:14:35.193Z"},"facts":[],"events":[{"id":"event-75302","date":"2026-08-17T12:51:28.000Z","title_te":"ఈ బుడ్డోడి ట్యాలెంట్‌ అదుర్స్‌.. రూబిక్ క్యూబ్స్‌తో అద్భుతమైన పోర్ట్రెయిట్ ఆర్ట్స్","body_te":"నెల్లూరుకు చెందిన 11 ఏళ్ల అనుముల నోమేష్‌ రూబిక్‌ క్యూబ్స్‌తో అద్భుతమైన పోర్ట్రెయిట్‌ ఆర్ట్‌ చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గతంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ చిత్రాలను రూపొందించిన నోమేష్‌.. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 104 రూబిక్‌ క్యూబ్స్‌తో ఎర్రకోట, జాతీయ జెండా, స్వాతంత్ర్య సమరయోధులు, జవాన్ల చిత్రాలను తీర్చిదిద్దాడు. కేవలం 1 గంటా 55 నిమిషాల 55 సెకన్లలో ఈ అద్భుతాన్ని పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/viral/11-year-old-nellore-boy-creates-stunning-freedom-fighters-portraits-using-104-rubiks-cubes-video-tv9d-1890425.html"}]}]}