{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ee-cheeralu-amma-jnaapakaalu","title_te":"ఈ చీరలు అమ్మ జ్ఞాపకాలు","section":"తాజా","status_line":"ఈ చీరలు అమ్మ జ్ఞాపకాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T19:55:12.194Z"},"facts":[],"events":[{"id":"event-49124","date":"2026-08-01T19:48:55.000Z","title_te":"ఈ చీరలు అమ్మ జ్ఞాపకాలు","body_te":"సినీ తారలు ఫ్యాషన్‌ షోలలో మెరిసిపోవడం తెలిసిందే. ఈ మధ్య జరిగిన ‘పారిస్‌ కొచర్‌ వీక్‌'లో జాన్వీ కపూర్‌ కాంచీపురం పట్టు చీరతో క్యాట్‌వాక్‌ చేసింది. చీరకు తగ్గ మీనాకారీ ఆభరణాలతో ర్యాంప్‌పై మెరిసిపోయిన జాన్వీ అందం ఆహుతులను అలరించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/zindagi/janhvi-kapoor-catwalk-with-kancheepuram-pattu-saree-2470520"}]}]}