{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ee-chettu-gurimchi-telusukumte-jeevitamlo-vadalaru-taraalu-maari","title_te":"ఈ చెట్టు గురించి తెలుసుకుంటే జీవితంలో వదలరు.. తరాలు మారిన చెరగని ముద్ర వేసుకున్న రికార్డ్ దీనికే సొంతం","section":"తాజా","status_line":"ఈ చెట్టు గురించి తెలుసుకుంటే జీవితంలో వదలరు.. తరాలు మారిన చెరగని ముద్ర వేసుకున్న రికార్డ్ దీనికే సొంతం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T09:34:56.550Z"},"facts":[],"events":[{"id":"event-24680","date":"2026-07-18T09:14:30.000Z","title_te":"ఈ చెట్టు గురించి తెలుసుకుంటే జీవితంలో వదలరు.. తరాలు మారిన చెరగని ముద్ర వేసుకున్న రికార్డ్ దీనికే సొంతం","body_te":"ఈ చెట్టు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు, దీనిని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ చెట్టులో ఉండే ప్రతి ఒక్కటీ కూడా మానవాళికి ఉపయోగపడుతుంది. దీనికి పెద్ద హిస్టరీనే ఉంది సంప్రదాయాల్లో కూడా ఎంతో ప్రాముఖ్యత పొందింది. అలాగే ఈ చెట్టు ఆకులు, పూలు, వేర్లు ఇలా అన్ని కూడా ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా దీని వలన ఎన్నో లాభాలు ఉన్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/moduga-chettu-the-ancient-tree-that-has-left-an-unforgettable-mark-across-generations-1868148.html"}]}]}