{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ee-chettu-pamdu-divyaushadham-vayasunu-taggistumdi-roganirodhaka","title_te":"ఈ చెట్టు పండు దివ్యౌషధం..వయసును తగ్గిస్తుంది.. రోగనిరోధక శక్తి, బ్లడ్ షుగర్ కంట్రోల్‌కు సూపర్...","section":"క్రీడలు","status_line":"ఈ చెట్టు పండు దివ్యౌషధం..వయసును తగ్గిస్తుంది.. రోగనిరోధక శక్తి, బ్లడ్ షుగర్ కంట్రోల్‌కు సూపర్ మెడిసిన్!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-07T02:34:56.400Z"},"facts":[],"events":[{"id":"event-4172","date":"2026-07-07T02:12:22.000Z","title_te":"ఈ చెట్టు పండు దివ్యౌషధం..వయసును తగ్గిస్తుంది.. రోగనిరోధక శక్తి, బ్లడ్ షుగర్ కంట్రోల్‌కు సూపర్ మెడిసిన్!","body_te":"మన చుట్టూ ఉండే ఎన్నో రకాల మొక్కల్లో అపారమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అలాంటి వాటిలో నోని మొక్క అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ వందన తివారీ స్థానిక కథనం ద్వారా నోని మొక్క విశేషమైన ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. ఈ చెట్టు పండ్లు, ఆకులు, వేర్లను ఆయుర్వేదంలో ఎన్నో ఏళ్లుగా రకరకాల వ్యాధుల నివారణకు ఉపయోగిస్తున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiygFBVV95cUxNOG1icjV5cTdrSHBuanRrYXVWNVJrSmhfdDg0TEMwR1dvZ1ZCR096My12bHFaeVA5NVJYRVIwV1pDazJzZWM0LTY2Q2dUa3FHeXRnZHlmVWdKTm54V1hZN0JvbDlGenRVai1FZmZ2OTZvY3pnb3gzbUwyZGRmUHU1MjJDZ1VFTFQwWXQtR0dxQlRfZ2hVUjJfU3ZDak5zMlVGSURNWk1XV240S0lwak5BMTlORndvcjBqUEt3MmxHc3VoNzYzYURLX09n0gHPAUFVX3lxTE1wOElkUXV4M0V4X0RuY1JVQ0oxeS1QbkhQb3FKYmFUMHhoNnUwaS1YM0NzU3Q4V1JtVWxOQjlFTVJES3RTRDdpME04Qm5BTkRGQlRHT2cweGI3U2JxbVdwNVZ2NEZCSk5tNW9fZXNLYVhEcUxxTzBIUTF2NzBBVHNaRFFHMklrdnhtZmNGU29tN3l3OUhXLUpNYkN0YVg3Y2kwcDRlbjA2c0dXZUVnVmZ4NDNPMmRhMWNBMjZOTFA3ZXRfLTFXbFhINXRQNGF0UQ?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/this-superfruit-is-natures-medicine-boosts-immunity-and-helps-control-blood-sugar-1859438.html"}]}]}