{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ee-chinna-pin-to-inni-panulu-cheyochchaa-sim-teeyadaanike-kaadu","title_te":"ఈ చిన్న పిన్‌తో ఇన్ని పనులు చేయొచ్చా.. సిమ్ తీయడానికే కాదు అసలు కథ తెలిస్తే అవాక్కవుతారు..","section":"తాజా","status_line":"ఈ చిన్న పిన్‌తో ఇన్ని పనులు చేయొచ్చా.. సిమ్ తీయడానికే కాదు అసలు కథ తెలిస్తే అవాక్కవుతారు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T12:49:06.480Z"},"facts":[],"events":[{"id":"event-62038","date":"2026-08-09T12:37:56.000Z","title_te":"ఈ చిన్న పిన్‌తో ఇన్ని పనులు చేయొచ్చా.. సిమ్ తీయడానికే కాదు అసలు కథ తెలిస్తే అవాక్కవుతారు..","body_te":"టెక్నాలజీ మారినా స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఒక్కరికీ సిమ్ ఎజెక్టర్ పిన్ పరిచయం ఉండే ఉంటుంది. ఐఫోన్ అయినా, ఆండ్రాయిడ్ ఫోన్ అయినా.. సిమ్ కార్డ్ మార్చాలన్నా లేదా మెమరీ కార్డ్ వేయాలన్నా ఈ చిన్న మెటల్ పిన్ తప్పనిసరి. కొత్త ఫోన్ బాక్స్ విప్పగానే కనిపించే ఈ చిన్న పిన్‌ను సిమ్ ట్రే ఓపెన్ చేయడానికి మాత్రమే వాడి ఆ తర్వాత ఎక్కడో మూలన పడేస్తుంటాం. అయితే కేవలం సిమ్ కార్డ్ తీయడానికే కాకుండా.. మన దైనందిన జీవితంలో ఈ చిన్న సిమ్ ఎజెక్టర్ పిన్‌తో ఎన్నో అద్భుతమైన, ఉపయోగకరమైన పనులు చేయవచ్చని మీకు తెలుసా?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/5-mind-blowing-uses-of-sim-ejector-pin-beyond-opening-sim-tray-check-details-1884414.html"}]}]}