{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ee-edaadi-sooryagrahanam-eppudu-eye-desaalavaariki-kanipistumdi","title_te":"ఈ ఏడాది సూర్యగ్రహణం ఎప్పుడు, ఏయే దేశాలవారికి కనిపిస్తుంది?","section":"తాజా","status_line":"ఈ ఏడాది సూర్యగ్రహణం ఎప్పుడు, ఏయే దేశాలవారికి కనిపిస్తుంది?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T11:39:39.925Z"},"facts":[],"events":[{"id":"event-61930","date":"2026-08-09T11:26:08.000Z","title_te":"ఈ ఏడాది సూర్యగ్రహణం ఎప్పుడు, ఏయే దేశాలవారికి కనిపిస్తుంది?","body_te":"సూర్యగ్రహణంలో అనేక రకాలున్నాయి. మీరు దేన్ని చూడగలరనేది.. మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నారు, చంద్రుడు మీరున్న ప్రాంతం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. చంద్రుడు.. సూర్యుడు, భూమితో సరిగ్గా ఒకే రేఖలోకి వచ్చి సూర్యుడి చక్రాన్ని పూర్తిగా కప్పివేసి ఆకాశం తెల్లవారుజామున లేదా సంధ్యాసమయంలో ఉన్నట్లుగా చీకటిగా మారినప్పుడు సంపూర్ణ గ్రహణం ఏర్పడుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cx2drqeej41o?at_medium=RSS&at_campaign=rss"}]}]}