{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ee-gyaadjets-to-illu-kleenimg-ika-eejee-soopar-pheecharlato-vair","title_te":"ఈ గ్యాడ్జెట్స్​తో ఇల్లు క్లీనింగ్‌ ఇక ఈజీ! సూపర్ ఫీచర్లతో వైర్‌‌లెస్ వ్యాక్యూమ్ క్లీనర్లు","section":"తాజా","status_line":"ఈ గ్యాడ్జెట్స్​తో ఇల్లు క్లీనింగ్‌ ఇక ఈజీ! సూపర్ ఫీచర్లతో వైర్‌‌లెస్ వ్యాక్యూమ్ క్లీనర్లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T15:41:32.123Z"},"facts":[],"events":[{"id":"event-75405","date":"2026-08-17T15:20:52.000Z","title_te":"ఈ గ్యాడ్జెట్స్​తో ఇల్లు క్లీనింగ్‌ ఇక ఈజీ! సూపర్ ఫీచర్లతో వైర్‌‌లెస్ వ్యాక్యూమ్ క్లీనర్లు","body_te":"Dyson Cordless Vacuum Cleaners..ప్రతిరోజూ ఇల్లు శుభ్రం చేయడం అంటే మాటలు కాదు, అది నిజంగా ఎంతో శ్రమతో కూడుకున్న పని. కానీ, ఇప్పుడున్న అధునాతన టెక్నాలజీతో ఆ కష్టాన్ని ఇట్టే ఈజీగా మార్చుకోవచ్చు. ప్రముఖ బ్రాండ్‌కు చెందిన వ్యాక్యూమ్ క్లీనర్లు వాటి శక్తివంతమైన సక్షన్ పవర్, వైర్‌లెస్ సౌకర్యంతో క్లీనింగ్‌ను చాలా సులభం చేస్తాయి. దుమ్ము, ధూళి నుంచి మీ ఇంటిని ఆరోగ్యకరంగా రక్షించుకోవడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/smart-cleaning-top-5-dyson-cordless-vacuum-cleaners-for-indian-homes-1890163.html"}]}]}