{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ee-karree-umte-annam-aagadu-kaakinaada-subbayyagaari-hotal-phema","title_te":"ఈ కర్రీ ఉంటే అన్నం ఆగదు! కాకినాడ సుబ్బయ్యగారి హోటల్ ఫేమస్ ‘గోంగూర సోయా కర్రీ’","section":"తాజా","status_line":"ఈ కర్రీ ఉంటే అన్నం ఆగదు! కాకినాడ సుబ్బయ్యగారి హోటల్ ఫేమస్ ‘గోంగూర సోయా కర్రీ’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T16:19:49.057Z"},"facts":[],"events":[{"id":"event-32307","date":"2026-07-22T15:43:58.000Z","title_te":"ఈ కర్రీ ఉంటే అన్నం ఆగదు! కాకినాడ సుబ్బయ్యగారి హోటల్ ఫేమస్ ‘గోంగూర సోయా కర్రీ’","body_te":"ఆంధ్ర వంటకాలకు, ముఖ్యంగా గోంగూర కాంబినేషన్లకు ఉండే ఆదరణే వేరు. పుల్లపుల్లటి గోంగూరతో ఏ కర్రీ చేసినా దానికి ప్రత్యేకమైన రుచి వస్తుంది. అందులోనూ కాకినాడ సుబ్బయ్యగారి హోటల్ లోనూ, పెద్ద పెద్ద కేటరింగ్ భోజనాల్లోనూ వడ్డించే ఫేమస్ \"గోంగూర సోయా కర్రీ\" ని ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ లో ఎంతో రుచిగా తయారుచేసుకోవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/hotel-style-soya-gongura-curry-recipe-in-telugu-kakinada-subbayya-gari-special-1871487.html"}]}]}