{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ee-naalugu-pradesaalalo-meeku-kaavalasinamta-bamgaaram-uchitamga","title_te":"ఈ నాలుగు ప్రదేశాలలో మీకు కావలసినంత బంగారం ఉచితంగా లభిస్తుంది..! రెండు మన భారతదేశంలోనే..?","section":"తాజా","status_line":"ఈ నాలుగు ప్రదేశాలలో మీకు కావలసినంత బంగారం ఉచితంగా లభిస్తుంది..! రెండు మన భారతదేశంలోనే..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T13:32:56.868Z"},"facts":[],"events":[{"id":"event-19714","date":"2026-07-15T13:16:17.000Z","title_te":"ఈ నాలుగు ప్రదేశాలలో మీకు కావలసినంత బంగారం ఉచితంగా లభిస్తుంది..! రెండు మన భారతదేశంలోనే..?","body_te":"బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న ప్రస్తుత తరుణంలో, ప్రపంచంలో ఉచితంగా బంగారం లభించే నదులు ఉన్నాయంటే నమ్ముతారా? అవును, నిజమే! ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా బంగారం లభించే నాలుగు ప్రధాన ప్రాంతాలు ఉండగా, అందులో రెండు మన భారతదేశంలోనే ఉండటం విశేషం. ఇక్కడి స్థానిక ప్రజలు నది ఇసుకను వడపోసి బంగారం సేకరిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ అద్భుతమైన బంగారు నదుల గురించిన పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/these-4-rivers-are-known-for-natural-gold-deposits-including-two-in-india-1866094.html"}]}]}