{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ee-okka-aakuto-vamdala-rogaalu-nayam-mana-poorveekula-helt-seekr","title_te":"ఈ ఒక్క ఆకుతో వందల రోగాలు నయం.. మన పూర్వీకుల హెల్త్ సీక్రెట్ ఇదిగో..","section":"తాజా","status_line":"ఈ ఒక్క ఆకుతో వందల రోగాలు నయం.. మన పూర్వీకుల హెల్త్ సీక్రెట్ ఇదిగో..","synopsis":null,"temperature":8,"updated_at":"2026-07-19T04:48:52.142Z"},"facts":[],"events":[{"id":"event-25979","date":"2026-07-19T04:44:31.000Z","title_te":"ఈ ఒక్క ఆకుతో వందల రోగాలు నయం.. మన పూర్వీకుల హెల్త్ సీక్రెట్ ఇదిగో..","body_te":"తమలపాకు కేవలం తాంబూలానికి మాత్రమే పరిమితం కాదు. ఆయుర్వేదం ప్రకారం ఇది జీర్ణక్రియను మెరుగుపరచడం, గ్యాస్, మలబద్ధకం తగ్గించడం, దంతాలు-చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడడం, మైగ్రేన్, కీళ్ల నొప్పులు, దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం కలిగించడంలో సహాయపడే ఔషధ గుణాలు కలిగిన ఆకుగా గుర్తింపు పొందింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/betel-leaf-health-benefits-improves-digestion-relieves-joint-pain-and-boosts-immunity-naturally-1868781.html"}]}]}