{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ee-okkati-veste-karivepaaku-mokka-phaast-perugutumdi-kommalu-gub","title_te":"ఈ ఒక్కటి వేస్తే కరివేపాకు మొక్క ఫాస్ట్‌ పెరుగుతుంది.. కొమ్మలు గుబురుగా రావడం ఖాయం!","section":"తాజా","status_line":"కరివేపాకు మొక్కకు ఈ ఒక్కటి వేస్తే చాలు.. గుబురుగా పెరిగి వంటిల్లంతా ఘుమఘుమలు..","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-26T07:03:58.310Z"},"facts":[],"events":[{"id":"event-89363","date":"2026-08-26T06:54:31.000Z","title_te":"కరివేపాకు మొక్కకు ఈ ఒక్కటి వేస్తే చాలు.. గుబురుగా పెరిగి వంటిల్లంతా ఘుమఘుమలు..","body_te":"భారతీయ వంటకాలకు అసలైన రుచి, సువాసన తెచ్చేది కరివేపాకే. అందుకే బాల్కనీల్లో, ఇళ్ల ముందు కరివేపాకు మొక్కను పెంచేందుకు చాలామంది ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ సరైన పోషణ, కత్తిరింపు లేకపోతే మొక్క సరిగ్గా ఎదగదు. కరివేపాకు మొక్క ఏపుగా, గుబురుగా పెరగడానికి తోట నిపుణులు సూచిస్తున్న ఈజీ పద్ధతుల గురించి తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/how-to-grow-bushy-curry-leaf-plant-easy-pruning-and-homemade-fertilizer-tips-1896768.html"}]},{"id":"event-21760","date":"2026-07-16T15:32:00.000Z","title_te":"ఈ ఒక్కటి వేస్తే కరివేపాకు మొక్క ఫాస్ట్‌ పెరుగుతుంది.. కొమ్మలు గుబురుగా రావడం ఖాయం!","body_te":"ప్రతి వంటింట్లోనూ నిత్యం వాడే కరివేపాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మార్కెట్లో కొనే కరివేపాకు కంటే ఇంట్లో పెరట్లోనో లేదా కుండీలోనో పెంచుకునే స్వచ్ఛమైన కరివేపాకు ఇస్తే వచ్చే సువాసనే వేరు. కానీ, చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏంటంటే.. కరివేపాకు మొక్క నాటినప్పటికీ అది సరిగ్గా పెరగదు, కొమ్మలు రావు లేదా ఆకులు ఎండిపోతుంటాయి. ఈ సమస్యకు చెక్ పెడుతూ, మీ కరివేపాకు మొక్కను వేగంగా, గుబురుగా మార్చే ఒక సూపర్ ట్రిక్ ఇక్కడ ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/want-a-bushy-curry-leaf-plant-this-one-natural-trick-really-helps-1866970.html"}]}]}