{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ee-poola-chettu-samjeevani-aarogya-prayojanaalu-teliste-kallaku","title_te":"ఈ పూల చెట్టు సంజీవని.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే కళ్లకు అద్దుకోవాల్సిందే..!","section":"తాజా","status_line":"ఈ పూల చెట్టు సంజీవని.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే కళ్లకు అద్దుకోవాల్సిందే..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T12:11:15.476Z"},"facts":[],"events":[{"id":"event-72033","date":"2026-08-15T11:07:21.000Z","title_te":"ఈ పూల చెట్టు సంజీవని.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే కళ్లకు అద్దుకోవాల్సిందే..!","body_te":"మన ఇంటి పరిసరాల్లో కనిపించే సుగంధభరితమైన పారిజాతం చెట్టు పూజలకే కాకుండా ఆయుర్వేద వైద్యంలో కూడా గొప్ప నివారణిగా పనిచేస్తుంది. ముఖ్యంగా పారిజాతం ఆకులలో ఉన్న ఔషధ గుణాలు అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్‌ను సహజ సిద్ధంగా నయం చేయడానికి ఉపయోగపడతాయి. పారిజాతం చెట్టు యొక్క ఆకులు, పువ్వులు, గింజలు, వేళ్లు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/parijata-tree-benefits-health-benefits-traditional-uses-and-precautions-of-harshingar-1888829.html"}]}]}