{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ee-prabhutvam-aidemdlu-kashtame-raamachamdar-raavu","title_te":"ఈ ప్రభుత్వం ఐదేండ్లు కష్టమే : రామచందర్‌రావు","section":"తాజా","status_line":"ఈ ప్రభుత్వం ఐదేండ్లు కష్టమే : రామచందర్‌రావు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T21:43:32.971Z"},"facts":[],"events":[{"id":"event-85455","date":"2026-08-23T20:21:12.000Z","title_te":"ఈ ప్రభుత్వం ఐదేండ్లు కష్టమే : రామచందర్‌రావు","body_te":"కాంగ్రెస్‌లో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య కొట్లాటలు చూస్తుంటే ఈ ప్రభుత్వం ఐదేండ్లు కొనసాగడం అనుమానమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ రాంచందర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీకైనా ప్రజలు ఐదేండ్లు పాలించే అవకాశం ఇస్తారని, కానీ ప్రస్తుత సర్కార్‌ పనితీరు బాగాలేక పోవడంతో మధ్యలోనే కూలిపోయినా ఆశ్చర్యం లేదని చెప్పారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/ramachandra-rao-predicts-uncertainty-for-congress-government-amid-internal-clashes-2492617"}]}]}