{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ee-prasnaku-aansar-chepte-meere-topulu-99saatam-mamdi-tikamaka-a","title_te":"ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్తే మీరే తోపులు.. 99శాతం మంది తికమక అయ్యేది ఇక్కడే..","section":"తాజా","status_line":"ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్తే మీరే తోపులు.. 99శాతం మంది తికమక అయ్యేది ఇక్కడే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T03:54:22.134Z"},"facts":[],"events":[{"id":"event-72844","date":"2026-08-16T03:03:53.000Z","title_te":"ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్తే మీరే తోపులు.. 99శాతం మంది తికమక అయ్యేది ఇక్కడే..","body_te":"చూడటానికి ఒకటో తరగతి లెక్కలాగే కనిపిస్తుంది.. కానీ సమాధానం చెప్పబోతే 99 శాతం మంది బోల్తా పడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల బుర్రలకు పదును పెడుతున్న 6 గుడ్ల పజిల్ తెగ చక్కర్లు కొడుతోంది. పైపై లెక్కలు వేసి సున్నా అని ఆన్సర్ ఇచ్చేవారికి దిమ్మతిరిగే ట్విస్ట్ ఇస్తోంది ఈ బ్రెయిన్ టీజర్. ఇంతకీ ఆ పజిల్ ఏంటి? తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/the-viral-egg-puzzle-question-answer-and-the-hidden-logic-explained-1889159.html"}]}]}