{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ee-raasulaku-kuja-chamdrula-anugraham-dabbuku-lote-umdadu","title_te":"ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!","section":"తాజా","status_line":"ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T17:02:25.574Z"},"facts":[],"events":[{"id":"event-32352","date":"2026-07-22T16:25:17.000Z","title_te":"ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!","body_te":"జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముఖ్య గ్రహాలు కలిసినప్పుడు శుభంగా ఉంటుంది. త్వరలో కుజ, చంద్రుల కలయిక వల్ల రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం వల్ల రెండు రాశులవారికి ఎన్నో ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఇంకా వారి బాధలు కూడా పోతాయి. ఆ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/astrology-prediction-these-zodiac-signs-may-see-prosperity-under-chandra-mangal-yoga-1871515.html"}]}]}