{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ee-saari-essaarespee-neelluraavu","title_te":"ఈ సారి.. ఎస్సారెస్పీ నీళ్లురావు","section":"తాజా","status_line":"ఈ సారి.. ఎస్సారెస్పీ నీళ్లురావు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-02T23:49:58.392Z"},"facts":[],"events":[{"id":"event-50763","date":"2026-08-02T22:13:11.000Z","title_te":"ఈ సారి.. ఎస్సారెస్పీ నీళ్లురావు","body_te":"తుంగతుర్తి నియోజక వర్గంలో రైతులు పూర్తిగా గోదావరి జలాలపైనే ఆధారపడి పంటలు సాగుచేస్తారు. ఈ క్రమంలో 2018 నుంచి క్రమం తప్పకుండా గోదావరి జలాలు అందేవి. దీంతో రైతులు బంజరు భూములను సైతం సాగు భూ ములుగా మార్చుకున్నారు. ఈ సారి ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం నెలకొన్న నేపథ్యంలో ఎస్సారెస్పీ ప్రాజెక్టుతో పాటు దీనికి అనుబంధంగా ఉన్న మిడ్‌మానేరు, లోయర్‌ మానేరు, డ్యామ్‌లు అడుగంటి ప్రస్తుతం తాగు నీటి అవసరాలకు మాత్రమే సరిపోను నీళ్లు ఉన్నాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/farmers-in-tungaturthi-constituency-depend-entirely-on-the-waters-of-godavari-for-their-crops-2471411"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMizgFBVV95cUxORTFGaGFnSW9pbjZFZHlCQnY2UmljMEJzUHJCcURiTV9WbWVJcHNyM2hNNkpDWjM4LWlIUk5ibzZWNUhXTVVDaHp6d2NvTXdld0VNYi1hVmZ0ZEJXR2I0cFNzdUdQbkgzTk9jRVRLMDE0bXlBN19kN1FxeWFHc2VGSDFYNlFkcS10Y1lzbm40NTA4alY0OGRreEVfR0dfZW1HaGxIUVVSVHZVR2Q3MF96bFFzODFaYWowck9VWlo2aG4tS0lpRzFpLXRvbkNUdw?oc=5"}]}]}