{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ee-saimtistulu-maamoolollu-kaadabbaa-mamchineellu-ilaa-koodaa-ta","title_te":"ఈ సైంటిస్టులు మామూలోళ్లు కాదబ్బా..! మంచినీళ్లు ఇలా కూడా తయారు చేసేస్తారా","section":"తాజా","status_line":"ఈ సైంటిస్టులు మామూలోళ్లు కాదబ్బా..! మంచినీళ్లు ఇలా కూడా తయారు చేసేస్తారా","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-24T02:11:56.482Z"},"facts":[],"events":[{"id":"event-34403","date":"2026-07-24T00:40:24.000Z","title_te":"ఈ సైంటిస్టులు మామూలోళ్లు కాదబ్బా..! మంచినీళ్లు ఇలా కూడా తయారు చేసేస్తారా","body_te":"వాతావరణం నుంచి తేమను పీల్చుకుని, ఏకంగా తాగునీరుగా మార్చే సరికొత్త జాకెట్‌ను టెక్సాస్ విశ్వవిద్యాలయ ఇంజనీర్లు పరిశోధించి రూపొందించారు. ఎలక్ట్రిసిటీ లేదా బ్యాటరీలు అవసరం లేకుండా గాలిలోని ఆర్ద్రతను తాగునీరుగా మార్చే ఈ వినూత్న ఆవిష్కరణ టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. ట్రెక్కింగ్ చేసేవారు, సైనికులకు ఎంతో ఉపయోగపడే ఈ అద్భుతమైన జాకెట్ పనితీరును తెలుసుకుందాం!","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/breakthrough-weather-harvesting-jacket-turns-air-moisture-into-drinkable-water-without-electricity-1872331.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi4gFBVV95cUxON2tRSFVXTzFHUXdJSlhPUlNwS2dxRTN4ZUhBSXlla0JVSExvM0xsN3hPZGNrTjdBNlhjYk1maVFNVzNrMDRGa0lLWkFCSW15Uk9tNThrNkZGbWVPMU1zNzFxNk9ycDBYUXpNQkU4S1ZsVV9WSUZJMVVhNFotVXAwZUFHSGxtSFJaMmd0eUprUDUwTVI1UXZuaTdqX0czdkNPUnd4b3phOXltRXJWUkdVUkVzbDVZaGVneUZRZ0NxZ0p0Q1NTWVdSTzhpZExja2otaTBoUVoxQ2xWa2RuVEtKQVhn0gHiAUFVX3lxTE43a1FIVVdPMUdRd0lKWE9SU3BLZ3FFM3hlSEFJeWVrQlVITG8zTGw3eE9kY2tON0E2WGNiTWZpUU1XM2swNEZrSUtaQUJJbXlST201OGs2RkZtZU8xTXM3MXE2T3JwMFhRek1CRThLVmxVX1ZJRkkxVWE0Wi1VcDBlQUdIbG1IUloyZ3R5SmtQNTBNUjVRdm5pN2pfRzN2Q09Sd3hvemE5eW1FclZSR1VSRXNsNVloZWd5RlFnQ3FnSnRDU1NZV1JPOGlkTGNrai1pMGhRWjFDbFZrZG5US0pBWGc?oc=5"}]}]}