{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ee-skeem-to-sagam-dharake-elaktrik-kaarlu-okka-chaarj-to-421-kil","title_te":"ఈ స్కీమ్‌తో సగం ధరకే ఎలక్ట్రిక్ కార్లు.. ఒక్క ఛార్జ్‌తో 421 కిలోమీటర్లు.. పూర్తి వివరాలు ఇవే..","section":"తాజా","status_line":"ఈ స్కీమ్‌తో సగం ధరకే ఎలక్ట్రిక్ కార్లు.. ఒక్క ఛార్జ్‌తో 421 కిలోమీటర్లు.. పూర్తి వివరాలు ఇవే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T11:39:39.925Z"},"facts":[],"events":[{"id":"event-61942","date":"2026-08-09T11:12:42.000Z","title_te":"ఈ స్కీమ్‌తో సగం ధరకే ఎలక్ట్రిక్ కార్లు.. ఒక్క ఛార్జ్‌తో 421 కిలోమీటర్లు.. పూర్తి వివరాలు ఇవే..","body_te":"ఎలక్ట్రిక్ వాహనాలు ఆటోమొబైల్ రంగంలో సరికొత్త శకానికి నాంది పలికాయి. ఒకప్పుడు ఎలక్ట్రిక్ కారు కొనాలంటే భారీగా ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ విధానం అందుబాటులోకి రావడంతో సీన్ పూర్తిగా మారిపోయింది. బ్యాటరీని సబ్‌స్క్రిప్షన్ లేదా పే పర్ యూజ్ పద్ధతిలోకి మార్చడం వల్ల ఈవీల ప్రారంభ ధరలు సగానికి పైగా తగ్గాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/best-electric-cars-under-5-lakhs-tata-tiago-ev-mg-comet-and-more-with-baas-scheme-1884340.html"}]}]}