{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ee-speekar-imtlo-umte-pratirojoo-paarteeye-portroniks-daash-lo-u","title_te":"ఈ స్పీకర్‌‌ ఇంట్లో ఉంటే ప్రతిరోజూ పార్టీయే! పోర్ట్రోనిక్స్‌ డాష్‌లో ఉన్న 4 ప్రత్యేక ఫీచర్లు ఇవే","section":"తాజా","status_line":"ఈ స్పీకర్‌‌ ఇంట్లో ఉంటే ప్రతిరోజూ పార్టీయే! పోర్ట్రోనిక్స్‌ డాష్‌లో ఉన్న 4 ప్రత్యేక ఫీచర్లు ఇవే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T02:31:47.970Z"},"facts":[],"events":[{"id":"event-52732","date":"2026-08-04T02:00:28.000Z","title_te":"ఈ స్పీకర్‌‌ ఇంట్లో ఉంటే ప్రతిరోజూ పార్టీయే! పోర్ట్రోనిక్స్‌ డాష్‌లో ఉన్న 4 ప్రత్యేక ఫీచర్లు ఇవే","body_te":"మ్యూజిక్ లేకుండా ప్రతి చిన్న వేడుక కళ తప్పినట్టే అనిపిస్తుంది. ఫ్రెండ్స్‌తో కలిసి చేసే సెలబ్రేషన్స్‌కు అద్భుతమైన సౌండ్ అందించే పోర్ట్రోనిక్స్ బ్రాండ్ గ్యాడ్జెట్ మార్కెట్లో సందడి చేస్తోంది. అత్యంత సరసమైన బడ్జెట్‌లో లభిస్తున్న ఈ వైర్‌లెస్ పార్టీ స్పీకర్ ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/portronics-dash-4-50w-wireless-bluetooth-party-speaker-launched-with-karaoke-mic-1880209.html"}]}]}