{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ee-sunakaalu-naa-biddale","title_te":"ఈ శునకాలు నా బిడ్డలే!","section":"తాజా","status_line":"ఈ శునకాలు నా బిడ్డలే!","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-25T23:06:34.193Z"},"facts":[],"events":[{"id":"event-88864","date":"2026-08-25T22:00:40.000Z","title_te":"ఈ శునకాలు నా బిడ్డలే!","body_te":"మన కష్టాలు వినేందుకు దోస్తులున్నారు. ఆకలితో ఉంటే కడుపు నింపేందుకు కావాల్సినంత ఆధారముంది. ఏమీలేనీ మూగజీవాలకు ఎవరున్నారు మరీ. అలాంటి వాటికోసం నేనున్నాను అని ముందుకొచ్చింది ఓ మహిళ. గాయాలతో విలవిల్లాడే కుక్కపిల్లలను చంకనేసుకొని వైద్యమందించి, ఆకలి తీరిస్తూ అమ్మగా మారింది ఖమ్మం పట్టణానికి చెందిన మేకల పద్మ.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/lifestyle/khammam-padma-left-her-job-and-safeguards-street-dogs-2494129"}]}]}