{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ee-vaach-mee-chetikumte-meere-daaktar-kotta-googul-vaach-pheecha","title_te":"ఈ వాచ్ మీ చేతికుంటే మీరే డాక్టర్! కొత్త గూగుల్ వాచ్​ ఫీచర్లు తెలిస్తే నిజంగా షాకవుతారు","section":"తాజా","status_line":"ఈ వాచ్ మీ చేతికుంటే మీరే డాక్టర్! కొత్త గూగుల్ వాచ్​ ఫీచర్లు తెలిస్తే నిజంగా షాకవుతారు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T15:41:32.123Z"},"facts":[],"events":[{"id":"event-75407","date":"2026-08-17T15:10:47.000Z","title_te":"ఈ వాచ్ మీ చేతికుంటే మీరే డాక్టర్! కొత్త గూగుల్ వాచ్​ ఫీచర్లు తెలిస్తే నిజంగా షాకవుతారు","body_te":"Google 'Health Guardian' .. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో స్మార్ట్‌వాచ్‌లు ఇప్పుడు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. ఈ క్రమంలో గూగుల్ తమ కొత్త ‘హెల్త్ గార్డియన్’ ఫీచర్ ద్వారా ఒక సంచలనాత్మక అప్‌డేట్‌ను వినియోగదారుల ముందుకు తెచ్చింది. సరికొత్త పిక్సెల్ వాచ్ 5, ఫిట్‌బిట్ ఎయిర్ మోడళ్లలో అందుబాటులోకి వచ్చిన ఈ అత్యాధునిక టెక్నాలజీ శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుందో లేదో ముందే గుర్తించి అప్రమత్తం చేస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/health-tech-innovation-google-introduces-health-guardian-feature-for-smartwatches-1890156.html"}]}]}