{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ee-varshaakaalamlo-imtlo-naataalsina-5-pavitra-mokkalu-lakshmeed","title_te":"ఈ వర్షాకాలంలో ఇంట్లో నాటాల్సిన 5 పవిత్ర మొక్కలు.. లక్ష్మీదేవి అనుగ్రహంతో పెరగనున్న ఐశ్వర్యం!","section":"తాజా","status_line":"ఈ వర్షాకాలంలో ఇంట్లో నాటాల్సిన 5 పవిత్ర మొక్కలు.. లక్ష్మీదేవి అనుగ్రహంతో పెరగనున్న ఐశ్వర్యం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T13:32:21.103Z"},"facts":[],"events":[{"id":"event-67078","date":"2026-08-12T12:18:27.000Z","title_te":"ఈ వర్షాకాలంలో ఇంట్లో నాటాల్సిన 5 పవిత్ర మొక్కలు.. లక్ష్మీదేవి అనుగ్రహంతో పెరగనున్న ఐశ్వర్యం!","body_te":"వర్షాకాలం రాగానే ప్రకృతి పచ్చదనంతో ముస్తాబవుతుంది. మొక్కలు నాటడానికి, కొత్త తోటలను పెంచడానికి ఈ సీజన్ అత్యంత అనుకూలమైనది. వాస్తు శాస్త్రం ప్రకారం వర్షాకాలంలో కొన్ని పవిత్రమైన మొక్కలను ఇంట్లో నాటడం వల్ల ఇల్లు అందంగా కనిపించడమే కాకుండా వాస్తు దోషాలు తొలగిపోయి సానుకూల శక్తి పెరుగుతుంది. ఈ వర్షాకాలంలో మీ ఇంట్లో నాటాల్సిన 5 పవిత్రమైన మొక్కలు, వాటి విశిష్టతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/5-sacred-plants-to-grow-at-home-during-the-monsoon-for-wealth-and-good-fortune-1886507.html"}]}]}