{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ee20-petrol-imjin-ku-muppaa-mailejee-taggutumdaa-nijamemtee","title_te":"ఈ20 పెట్రోల్.. ఇంజిన్‌కు ముప్పా.. మైలేజీ తగ్గుతుందా.. నిజమేంటీ?","section":"తాజా","status_line":"ఈ20 పెట్రోల్.. ఇంజిన్‌కు ముప్పా.. మైలేజీ తగ్గుతుందా.. నిజమేంటీ?","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-30T01:52:11.515Z"},"facts":[],"events":[{"id":"event-44376","date":"2026-07-30T01:51:22.000Z","title_te":"ఈ20 పెట్రోల్.. ఇంజిన్‌కు ముప్పా.. మైలేజీ తగ్గుతుందా.. నిజమేంటీ?","body_te":"దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్‌పై మరోసారి చర్చ జోరందుకుంది. ఇథనాల్‌ను 20 శాతం వరకు కలిపిన ఈ20 పెట్రోల్ వల్ల వాహనాల పనితీరుపై ప్రభావం పడుతోందంటూ పలువురు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ భయాలు అవసరం లేదని స్పష్టం చేస్తోంది. తాజాగా కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ20 పెట్రోల్ వినియోగంపై మరోసారి వివరణ ఇచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/does-e20-petrol-reduce-mileage-or-damage-your-car-minister-nitin-gadkari-clarified-to-viral-claims-1876486.html"}]}]}