{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"eees-ai-aaspatrulaku-sustee","title_te":"ఈఎస్‌ఐ ఆస్పత్రులకు సుస్తీ!","section":"తాజా","status_line":"ఈఎస్‌ఐ ఆస్పత్రులకు సుస్తీ!","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-22T19:38:27.969Z"},"facts":[],"events":[{"id":"event-83855","date":"2026-08-22T19:23:06.000Z","title_te":"ఈఎస్‌ఐ ఆస్పత్రులకు సుస్తీ!","body_te":"అత్యవసర ఔషధాలకూ దిక్కులేదు…ఖాళీ పోస్టుల భర్తీలోనూ నిర్లక్ష్యంఇబ్బందుల్లో 20 లక్షల మంది చందాదారులు​కార్మికుల నుంచి క్రమం తప్పకుండా డబ్బు వసూలుఅయినా సౌకర్యాలు నిల్‌ అప్‌‌గ్రేడ్‌ ‌కాని డిస్పెన్సరీలు నవతెలంగాణ- బ్యూరో హైదరాబాద్రాష్ట్రంలోని ఈఎస్‌ఐ (కార్మిక రాజ్య బీమా) ఆస్పత్రులకు సుస్తీ చేసింది. రోగులకు సరైన వైద్యం అందని దుస్థితి ఏర్పడింది. వైద్య పరీక్షలకు అవసరమైన కిట్లు లేవని వాటినీ చేయడం లేదు. అవసరమైన మందులూ ఇవ్వట్లేదు. గతిలేక ఈఎస్‌ఐ చందాదారులు(ఇన్సూరెన్స్‌ ‌పర్సన్స్‌-ఐపీలు) ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. […] The post ఈఎస్‌ఐ ఆస్పత్రులకు సుస్తీ! appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/esi-hospitals-ailing/"}]}]}