{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"eegalu-domalu-paraar-illu-tudiche-neetilo-ivi-umte-chaalu-no-rog","title_te":"ఈగలు, దోమలు పరార్..! ఇల్లు తుడిచే నీటిలో ఇవి ఉంటే చాలు, నో రోగాలు, నో టెన్షన్!!","section":"తాజా","status_line":"ఈగలు, దోమలు పరార్..! ఇల్లు తుడిచే నీటిలో ఇవి ఉంటే చాలు, నో రోగాలు, నో టెన్షన్!!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T15:32:01.920Z"},"facts":[],"events":[{"id":"event-37360","date":"2026-07-25T15:10:27.000Z","title_te":"ఈగలు, దోమలు పరార్..! ఇల్లు తుడిచే నీటిలో ఇవి ఉంటే చాలు, నో రోగాలు, నో టెన్షన్!!","body_te":"ఇంట్లో ఈగలు, దోమల బెడద ఎక్కువగా ఉంటే కెమికల్స్ ఉన్న స్ప్రేలకు బదులుగా సహజమైన పద్ధతి ద్వారా వాటిని తరిమికొట్టవచ్చు. రోజూ ఇల్లు తుడిచే నీటిలో కొన్ని సహజ పదార్థాలను కలపడం వల్ల ఈగలు, దోమలు, క్రిమిషీటకాలు ఇట్లే మాయమవుతాయి. ఈ సహజ సిద్ధమైన పదార్థానలు నీటిలో కలిపి తుడవడం వల్ల ఇల్లు పరిశుభ్రంగా ఉండటమే కాకుండా సువాసనభరితంగా మారుతుంది. ఈ చిన్న చిట్కాలను పాటిస్తే కెమికల్స్ వాడకుండానే క్రిమిరహిత వాతావరణాన్ని సొంతం చేసుకోవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/add-these-kitchen-ingredients-to-mop-water-to-keep-flies-and-mosquitoes-away-naturally-1873568.html"}]}]}