{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"eehech-es-lo-nibamdhanalu-savarimchaali-teeyooemhech-eeyoo","title_te":"ఈహెచ్‌ఎస్‌లో నిబంధనలు సవరించాలి.. టీయూఎంహెచ్‌ఈయూ","section":"తాజా","status_line":"ఈహెచ్‌ఎస్‌లో నిబంధనలు సవరించాలి.. టీయూఎంహెచ్‌ఈయూ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T21:43:32.971Z"},"facts":[],"events":[{"id":"event-85461","date":"2026-08-23T20:04:08.000Z","title_te":"ఈహెచ్‌ఎస్‌లో నిబంధనలు సవరించాలి.. టీయూఎంహెచ్‌ఈయూ","body_te":"ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఉద్యోగుల ఆరోగ్య పథకంలో (ఈహెచ్‌ఎస్‌) అనేక నష్టదాయక నిబంధనలు విధించిందని, వెంటనే వాటిని సవరించాలని టీయూఎంహెచ్‌ఈయూ నేతలు ఎండీ ఫసియుద్దీన్‌, కే యాదవ్‌ నాయక్‌ డిమాండ్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/employees-union-demands-changes-in-new-ehs-rules-warns-of-large-scale-protest-2492567"}]}]}