{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"eekvestriyan-vinnar-yuvaan","title_te":"ఈక్వెస్ట్రియన్‌ విన్నర్‌ యువాన్‌","section":"తాజా","status_line":"ఈక్వెస్ట్రియన్‌ విన్నర్‌ యువాన్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T19:54:44.577Z"},"facts":[],"events":[{"id":"event-73949","date":"2026-08-16T19:36:09.000Z","title_te":"ఈక్వెస్ట్రియన్‌ విన్నర్‌ యువాన్‌","body_te":"హైదరాబాద్‌ పోలో అండ్‌ రైడింగ్‌ క్లబ్‌ (హెచ్‌పీఆర్‌సీ) షో జంపింగ్‌ పోటీల 40 సెంటిమీటర్ల ఓపెన్‌ విభాగంలో కింగ్స్‌ ఈక్వెస్ట్రియన్‌కు చెందిన యువాన్‌ తుమ్మల మొదటి స్థానంతో విజేతగా నిలిచాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/yuvan-thummala-wins-40cm-open-show-jumping-title-at-hprc-event-2485498"}]}]}