{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"eenemlapai-panibhaaram-taggimchaali","title_te":"ఏఎన్ఎంలపై పనిభారం తగ్గించాలి","section":"తాజా","status_line":"ఏఎన్ఎంలపై పనిభారం తగ్గించాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T23:41:38.750Z"},"facts":[],"events":[{"id":"event-57660","date":"2026-08-06T22:08:26.000Z","title_te":"ఏఎన్ఎంలపై పనిభారం తగ్గించాలి","body_te":"రెగ్యులర్ నియామకాలు వెంటనే పూర్తి చేయాలి : తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాదనాయక్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్\u0019కోఠి కమిషనరేట్ ఎదుట ధర్నా​నవతెలంగాణ -సుల్తాన్ బజార్వైద్య ఆరోగ్యశాఖలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఎంపీహెచ్‌ఏ (ఫిమేల్), ఏఎన్ఎంలపై పనిభారాన్ని తగ్గించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. యాదనాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ […] The post ఏఎన్ఎంలపై పనిభారం తగ్గించాలి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/workload-on-anms-should-be-reduced/"}]}]}