{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"eesaanya-raashrtaallekumdaa-bhaarata-chitrapatam-glaasgolo-resta","title_te":"ఈశాన్య రాష్ర్టాల్లేకుండా భారత చిత్రపటం.. గ్లాస్గోలో రెస్టారెంట్‌ తీరుపై లవ్లీనా అసంతృప్తి","section":"తాజా","status_line":"ఈశాన్య రాష్ర్టాల్లేకుండా భారత చిత్రపటం.. గ్లాస్గోలో రెస్టారెంట్‌ తీరుపై లవ్లీనా అసంతృప్తి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T22:23:20.372Z"},"facts":[],"events":[{"id":"event-50764","date":"2026-08-02T21:28:11.000Z","title_te":"ఈశాన్య రాష్ర్టాల్లేకుండా భారత చిత్రపటం.. గ్లాస్గోలో రెస్టారెంట్‌ తీరుపై లవ్లీనా అసంతృప్తి","body_te":"కామన్వెల్త్‌ క్రీడలు జరుగుతున్న స్కాట్లాండ్‌ రాజధాని గ్లాస్గోలో గల భారత సంతతి రెస్టారెంట్‌ ఒకటి దేశ చిత్రపటాన్ని తప్పుగా ముద్రించి విమర్శల పాలైంది. ఈశాన్య రాష్ర్టాల్లేకుండానే పటాన్ని అంసపూర్తిగా ముద్రించడం వివాదాస్పదమైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/indian-origin-restaurant-in-glasgow-criticized-over-incorrect-india-map-2471305"}]}]}