{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"eesaarainaa-istaaro-mallee-mosam-chestaaro","title_te":"ఈసారైనా ఇస్తారో.. మళ్లీ మోసం చేస్తారో?","section":"తాజా","status_line":"ఈసారైనా ఇస్తారో.. మళ్లీ మోసం చేస్తారో?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T20:10:14.693Z"},"facts":[],"events":[{"id":"event-62406","date":"2026-08-09T19:47:22.000Z","title_te":"ఈసారైనా ఇస్తారో.. మళ్లీ మోసం చేస్తారో?","body_te":"ఈ నెల 15 నుంచి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇస్తామంటున్న కొత్త ‘చేయూత’ పింఛన్లపై అర్హులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక పథకాలను ఆయా తేదీల్లో ఇస్తామని, హామీలను ఫలానా తేదీ నుంచి అమలుచేస్తామని ఆర్భాటంగా ప్రకటనలు చేసిన రేవంత్‌ ప్రభుత్వం.. ఆ తరువాత చేతులెత్తేసిన విషయం విదితమే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/skepticism-among-eligible-beneficiaries-over-new-cheyutha-pensions-in-khammam-2478624"}]}]}