{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"eesaari-imtar-vidyaarthulaku-hai-sekyooritee-maarkula-sartiphike","title_te":"ఈసారి ఇంటర్‌ విద్యార్థులకు హై సెక్యూరిటీ మార్కుల సర్టిఫికెట్లు.. ఇక చింపినా చిరగవంతే!","section":"తాజా","status_line":"ఈసారి ఇంటర్‌ విద్యార్థులకు హై సెక్యూరిటీ మార్కుల సర్టిఫికెట్లు.. ఇక చింపినా చిరగవంతే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T12:48:07.927Z"},"facts":[],"events":[{"id":"event-88150","date":"2026-08-25T10:54:20.000Z","title_te":"ఈసారి ఇంటర్‌ విద్యార్థులకు హై సెక్యూరిటీ మార్కుల సర్టిఫికెట్లు.. ఇక చింపినా చిరగవంతే!","body_te":"ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఈసారి అధునాతన భద్రతా ఫీచర్లతో కూడిన మార్కుల సర్టిఫికెట్లు అందనున్నాయి. మందమైన, సులభంగా చిరిగిపోని కాగితంతో వీటిని ముద్రించారు. నకిలీ సర్టిఫికెట్లను అరికట్టేందుకు మొత్తం 25 రకాల భద్రతా ఫీచర్లను పొందుపరిచారు. విద్యార్థుల కలర్‌ ఫొటో, బార్‌కోడ్‌తో పాటు ఇతర హై సెక్యూరిటీ అంశాలను జోడించారు..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/telangana-inter-students-to-get-high-security-mark-certificates-this-year-1896196.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiwgFBVV95cUxNQTBHaTlFN0RCeFhvamxRa0lHT1JvZktNUmw1a3djR2JKWTE2YzdZTmh6RDhxSEJweVFrcUJLLW8zcjJ0TWRLWVZ2OF9sWDRfT2Fhc1E2YlI1c0ttSHAxallpa2M2NWlQWFlpcjA5YUswS1FDbDNVdUtSRXlhUElQR1czOUItTHRMa2I2T3NCOVJRc1lOOHBweS02LUZ0aUxwSk5TMXhfQk1DSHNRX1VHeTlpS3dXMXJQUjZnWXlheGhZUdIBwgFBVV95cUxNQTBHaTlFN0RCeFhvamxRa0lHT1JvZktNUmw1a3djR2JKWTE2YzdZTmh6RDhxSEJweVFrcUJLLW8zcjJ0TWRLWVZ2OF9sWDRfT2Fhc1E2YlI1c0ttSHAxallpa2M2NWlQWFlpcjA5YUswS1FDbDNVdUtSRXlhUElQR1czOUItTHRMa2I2T3NCOVJRc1lOOHBweS02LUZ0aUxwSk5TMXhfQk1DSHNRX1VHeTlpS3dXMXJQUjZnWXlheGhZUQ?oc=5"}]}]}