{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"eesaari-vaddeeretlu-yathaatathame-dravyolbana-ganaamkaale-keelak","title_te":"ఈసారి వడ్డీరేట్లు యథాతథమే.. ద్రవ్యోల్బణ గణాంకాలే కీలకం!","section":"తాజా","status_line":"ఈసారి వడ్డీరేట్లు యథాతథమే.. ద్రవ్యోల్బణ గణాంకాలే కీలకం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T19:30:06.207Z"},"facts":[],"events":[{"id":"event-50628","date":"2026-08-02T19:02:12.000Z","title_te":"ఈసారి వడ్డీరేట్లు యథాతథమే.. ద్రవ్యోల్బణ గణాంకాలే కీలకం!","body_te":"వడ్డీరేట్లు తగ్గుతాయి..ఆర్థిక ఉపశమనం కలుగుతుందని ఆశించిన వారికి ఈసారి కూడా నిరాశే ఎదురుకావచ్చు. రిజర్వుబ్యాంక్‌ ఆగస్టు నెల ద్రవ్యపరపతి సమీక్షలోనూ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు లేవని అత్యధిక మంది ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తన ఆగస్టు సమీక్ష ఈ నెల 3న ప్రారంభమై 5న నిర్ణయాన్ని ప్రకటించనున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/rbi-likely-to-keep-interest-rates-unchanged-amid-inflation-concerns-2471384"}]}]}