{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"eest-bemgaal-de-dyooramd-kap-22-emdla-tarvaata-trophee-somtam","title_te":"ఈస్ట్‌ బెంగాల్‌దే డ్యూరండ్‌ కప్‌.. 22 ఏండ్ల తర్వాత ట్రోఫీ సొంతం","section":"తాజా","status_line":"ఈస్ట్‌ బెంగాల్‌దే డ్యూరండ్‌ కప్‌.. 22 ఏండ్ల తర్వాత ట్రోఫీ సొంతం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T19:31:31.613Z"},"facts":[],"events":[{"id":"event-85347","date":"2026-08-23T19:25:49.000Z","title_te":"ఈస్ట్‌ బెంగాల్‌దే డ్యూరండ్‌ కప్‌.. 22 ఏండ్ల తర్వాత ట్రోఫీ సొంతం","body_te":"ప్రతిష్టాత్మక డ్యూరండ్‌ కప్‌లో ఈస్ట్‌ బెంగాల్‌ రెండు దశాబ్దాల తర్వాత ట్రోఫీ గెలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఆ జట్టు.. 4-1తో తమ చిరకాల ప్రత్యర్థి మోహన్‌ బగాన్‌ సూపర్‌ జెయింట్స్‌ను ఓడించి 22 ఏండ్ల తర్వాత మళ్లీ డ్యూరండ్‌ కప్‌ను కైవసం చేసుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/east-bengal-lift-durand-cup-after-22-years-defeat-mohun-bagan-4-1-in-final-2492454"}]}]}