{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"eeveeki-brekulu-vesedi-phainaanshiyarle","title_te":"ఈవీకి బ్రేకులు వేసేది ఫైనాన్షియర్లే!","section":"తాజా","status_line":"ఈవీకి బ్రేకులు వేసేది ఫైనాన్షియర్లే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T22:34:50.610Z"},"facts":[],"events":[{"id":"event-75738","date":"2026-08-17T21:26:14.000Z","title_te":"ఈవీకి బ్రేకులు వేసేది ఫైనాన్షియర్లే!","body_te":"నగరంలో కాలుష్యం కట్టడి చేయడానికి ఈవీ వాహనాల వినియోగం పెంచాలని ప్రభుత్వం తాజాగా పెట్రో, డీజిల్‌ ఆటోలను ఎలక్ట్రిక్‌ ఆటోలుగా మార్చేందుకు ఒక్కో ఆటోపై 1.50లక్షల సబ్సిడీ ప్రకటించింది. అయితే ఈ ప్రకటన ప్రభుత్వానికి, ఆటో యూనియన్‌ నాయకుల మధ్య చిచ్చురేపింది. సబ్సిడీ నిర్ణయాన్ని ఆటో యూనియన్‌ నాయకులు వ్యతిరేకిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/its-the-financiers-who-are-putting-the-brakes-on-evs-2486703"}]}]}