{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"eeveela-vaahana-kaalam-aidemdlu-podigimpu","title_te":"ఈవీల వాహన కాలం ఐదేండ్లు పొడిగింపు!","section":"తాజా","status_line":"ఈవీల వాహన కాలం ఐదేండ్లు పొడిగింపు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T20:43:13.435Z"},"facts":[],"events":[{"id":"event-77379","date":"2026-08-18T19:18:11.000Z","title_te":"ఈవీల వాహన కాలం ఐదేండ్లు పొడిగింపు!","body_te":"బ్యాటరీ, హైడ్రోజన్‌ ఇంధన, సహజ వాయువుతో నడిచే వాహనాల జీవిత కాలాన్ని ఐదేండ్ల పాటు పొడిగించాలని కేంద్రం ప్రతిపాదించింది. సెంట్రల్‌ మోటార్‌ వెహికల్‌ రూల్స్‌ 1989, సవరణల ముసాయిదాను రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంగళవారం జారీ చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/morth-proposes-5-year-age-extension-for-cleaner-commercial-vehicles-eases-national-permit-rules-2487418"}]}]}