{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"egg-bhurji-sandwich-udayaanne-taim-ledaa-5-nimishaallo-testee-eg","title_te":"Egg Bhurji Sandwich: ఉదయాన్నే టైమ్‌ లేదా?.. 5 నిమిషాల్లో టేస్టీ ఎగ్ భుర్జీ శాండ్‌విచ్ ఇలా చేయండి!","section":"తాజా","status_line":"Egg Bhurji Sandwich: ఉదయాన్నే టైమ్‌ లేదా?.. 5 నిమిషాల్లో టేస్టీ ఎగ్ భుర్జీ శాండ్‌విచ్ ఇలా చేయండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T16:45:49.057Z"},"facts":[],"events":[{"id":"event-69108","date":"2026-08-13T15:58:49.000Z","title_te":"Egg Bhurji Sandwich: ఉదయాన్నే టైమ్‌ లేదా?.. 5 నిమిషాల్లో టేస్టీ ఎగ్ భుర్జీ శాండ్‌విచ్ ఇలా చేయండి!","body_te":"ఉదయం లేవగానే ఆఫీస్‌, పిల్లల స్కూల్‌ అంటూ హడావుడి మొదలైపోతుంది. ఇలాంటి సమయంలో ఎక్కువ సమయం కేటాయించి బ్రేక్‌ఫాస్ట్‌ తయారు చేయడం కష్టమే. అలాగని టిఫిన్‌ మానేయడం కూడా మంచిది కాదు. అందుకే గుడ్లు, బ్రెడ్‌తో కేవలం 5 నిమిషాల్లో తయారయ్యే ఈ ఎగ్ భుర్జీ శాండ్‌విచ్‌ తక్కువ సమయంలో తయారయ్యే సింపుల్‌ రెసిపీ రుచిగా ఉండటంతో పాటు ఉదయం ఆకలి తీర్చడానికి కూడా ఉపయోగపడుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/5-minute-egg-bhurji-sandwich-details-in-telugu-1887450.html"}]}]}