{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"egg-mystery-kodiguddu-saakaahaaramaa-maamsaahaaramaa-ella-naati","title_te":"Egg Mystery: కోడిగుడ్డు శాకాహారమా? మాంసాహారమా?.. ఏళ్ల నాటి ప్రశ్నకు సైన్స్ ఇస్తున్న పక్కా క్లారిటీ ఇదే!","section":"తాజా","status_line":"Egg Mystery: కోడిగుడ్డు శాకాహారమా? మాంసాహారమా?.. ఏళ్ల నాటి ప్రశ్నకు సైన్స్ ఇస్తున్న పక్కా క్లారిటీ ఇదే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T09:57:36.523Z"},"facts":[],"events":[{"id":"event-43347","date":"2026-07-29T09:51:19.000Z","title_te":"Egg Mystery: కోడిగుడ్డు శాకాహారమా? మాంసాహారమా?.. ఏళ్ల నాటి ప్రశ్నకు సైన్స్ ఇస్తున్న పక్కా క్లారిటీ ఇదే!","body_te":"కోడిగుడ్డు అనగానే మనలో చాలామందికి ఎదురయ్యే అతిపెద్ద సందేహం.. ఇది శాకాహారమా లేక మాంసాహారమా అని! గుడ్డును కోడి పెడుతుంది కాబట్టి అది మాంసాహారమే అని కొందరు వాదిస్తే.. కోడి మాంసంలాగా దీనిని చంపి తినడం లేదు కాబట్టి పాలు లాగా ఇది కూడా జంతువుల నుండి వచ్చే శాకాహారమే అని మరికొందరు చెబుతుంటారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/human-interest/is-egg-a-vegetarian-food-science-behind-unfertilized-eggs-details-in-telugu-1876004.html"}]}]}